ఇస్లాంలో బలిదానానికి తావు లేదు

– ఉమర్‌ది ముమ్మాటికీ ఉగ్రవాదమే – ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా ఖండించిన ఓవైసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీకి చెందిన వెలుగులోకి వొచ్చిన వీడియోలో ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ అతడు మాట్లాడాడు. అయితే ఉమర్ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్…
