విజయోత్సవాలకు అనుమతి లేదు

-ఎన్నికల కోడ్ ఇంకా అమలులో ఉంది – యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హన్మంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఎవరూ వియోత్సవ ర్యాలీలు జరుపుకోవద్దని జిల్లా కలెక్టర్ హన్మంతరావు ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా…
