మేం గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌లో ఎవరూ మిగలరు

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: మేం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్‌ఎస్ పార్టీలో ఎవరూ మిగలరని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డిని కాదని కేసీఆర్ దగ్గరికి వెళ్లే నేతలు ఎవరూ ఉండరని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఎవరు కూడా సిద్దంగా లేరన్నారు. ముఖ్యమంత్రి…
