Tag #No objection #to selection #of Governor’s quota MLCs #Supreme court

గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీల ఎంపికకు నో అబ్జెక్షన్‌

– ‌సుప్రీం కోర్టు న్యూదిల్లీ, ఫిబ్రవరి3: తెలంగాణలో గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఎమ్మెల్సీల ఎంపికకు అడ్డంకిగా తమ ఉత్తర్వులు లేవని తేల్చి చెప్పింది. గతేడాది ఆగస్టు 13 నాటి మధ్యంతర ఉత్తర్వుల్లోనే స్పష్టంగా చెప్పామని జస్టిస్‌ ‌విక్రంనాథ్‌ ‌ధర్మాసనం తెలిపింది. కేబినెట్‌ ‌నిర్ణయానికి అనుగుణంగా గవర్నర్‌ ‌నిర్ణయం తీసుకోవచ్చని…