ప్రాజెక్టులపై కాంగ్రెస్‌కు కనీస జ్ఞానం లేదు

– బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ప్రాజెక్టులపై కాంగ్రెస్‌కు కనీస జ్ఞానం లేదు -ౖ బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీష్‌రావు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రాజెక్టులపై కనీస జ్ఞానం లేదని విమర్శించారు. మేడిగడ్డ టు మల్లన్న…
