కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులో దురుద్దేశ్యం లేదు

– హైకోర్టుకు వివరించిన తెలంగాణ ప్రభుత్వం – అవకతవకలు, డబ్బు దుర్వినియోగంపైనే దృష్టి – తదుపరి విచారణ 12కు వాయిదా వేసిన కోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ ఏర్పాటు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు స్పష్టం చేశారు. ఈ…
