భోపాల్ దుర్ఘటన నుంచి గుణపాఠాలు ఏవీ
ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేని పాలకులు తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్ దుర్ఘటన ఏళ్లు గడుస్తున్నా నేటికీ నరకయాతనే భోపాల్,డిసెంబర్2 : భోపాల్ విషయవాయువు వెలువడడానికి ముందు ప్లాంటులో భద్రతా చర్యలు సక్రమంగా లేవని, ప్రమాదకరంగా ఉన్నాయన్న మెచ్చరికలను కంపెనీ పట్టించుకోలేదు. వారు తమ స్వలాభం కోసం కార్మికులను, ప్రజలను బలిపశువులను చేశారు. భోపాల్ ప్లాంట్‌లో…
