తెలంగాణలో గ్యాస్ కొరత లేదు

– కమర్షియల్ సిలిండర్లలో కొంత లోటు – సామాజిక మాధ్యామాల్లో దుష్ప్రచారం – ఎల్పీజి డిస్ట్రిబ్యూటర్స్‌తో మంత్రి ఉత్తమ్ సమీక్ష -ప్రజలు సంయమనంతో ఉండాలని సూచన హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి14: తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో…
