అక్రిడిటేషన్, మీడియా కార్డులకు తేడా లేదు

– ఆందోళన వద్దు.. మీతో నేనున్నా – డెస్క్ జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: అక్రిడిటేషన్ కార్డులకు, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా అక్రిడిటేషన్ కార్డుదారులకు వర్తించే ప్రతీ ప్రయోజనం మీడియా కార్డుదారులకు కూడా…
