రెండేళ్లుగా గ్రామాల్లో అభివృద్ది శూన్యం

– ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే ఆల మహబూబ్‌నగర్, డిసెంబర్ 17: అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్‌ఎస్ అభ్యర్థులు తెగించి కొట్లాడుతున్నారని, మూడో విడతలోనూ బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపు ఖాయమని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి…
