భద్రత విషయంలో ఎలాంటి రాజీ వద్దు

– మేడారంలో 450 సీసీ కెమెరాలతో పక్కా నిఘా – కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క మేడారం, ప్రజాతంత్ర, జనవరి 17: మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా శాంతిభద్రతల ఏర్పాట్లపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ…
