విద్యపై రాజీ పడేదే లేదు

– అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య – అదే ప్రజాప్రభుత్వ లక్ష్యం – ‘యంగ్ ఇండియా’ పనులు పరిశీలించిన భట్టి విక్రమార్క బోనకల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: విద్య అనేది భవిష్యత్తు తరాలకు మనం అందించే ఒక అతిపెద్ద ఆస్తి అని, అందుకే తెలంగాణ బిడ్డలకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రజా…
