మూసీ ప్రణాళికపై స్పష్టత ఏదీ

– వ్యయంపైనా గందరగోళ వ్యాఖ్యలు – నిర్వాసితులకు అన్యాయం చేస్తే అడ్డుపడతాం – బుల్‌డోజర్లను అడ్డుకుంటామన్న ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2: మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని అడిగారు. ఒకసారి లక్ష కోట్లు…
