కాంగ్రెస్ పార్టీలో కవితను చేర్చుకునే అవకాశం లేదు

– బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యతు లేదు.. రాదు – కేసీఆర్ కుటుంబ అవినీతిపై కవిత వ్యాఖ్యలే నిదర్శనం – మీడియాతో పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి 13: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్…
