బీఆర్‌ఎస్ అవినీతి పై చర్య లేవి..
బీజేపీ లో అసంతృప్తి నేతలు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీలో చేరికలు నిలిచి పోయాయా అంటే అవుననేందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై బిజెపికిచెందిన కేంద్ర, రాష్ట్ర నాయకులు మూకుమ్మడిగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం బిజెపినేనన్న భావం ప్రజల్లో ఏర్పడింది. ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్…
