నిజాం పునాదులు కదిలించిన తెలంగాణా పత్రికలు

“1912లో మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిలకొండలో, శ్రీనివాసశర్మ, సరోజినీ విలాస్ ముద్రాక్షరశాలను స్థాపించి, తెలుగు భాషలో ‘హితబోధిని’ అనే పత్రికను ప్రచురించాడు. ఇదే మొట్టమొదటి తెలంగాణా తెలుగు పత్రిక. ఈ పత్రికకు ఐదువందల మంది చందాదారులు ఉండేవారు.” ‘మా నిజాం రాజు జన్మజన్మాల బూజు’ అన్నాడు దాశరథి. అటువంటి నిజాం బూజు వదిలించడానికి జరిగిన కృషిలో పత్రికలు…
