ఈ ఆదివారం ప్రత్యేకం..
– మండువ రవీందర్‌రావు ప్రతీ వారాంతంలో వొచ్చే ఆదివారాల కన్నా నేటి ఆదివారానికి ప్రత్యేకత ఉంది. నిరంకుశ నవాబు పాలననుండి తెలంగాణ ప్రాంతం విముక్తి లభించిన రోజుకూడా ఈ ఆదివారమే వొచ్చింది. పరపీడన నుండి స్వేచ్ఛ లభించిన ఈ రోజున యావత్ తెలంగాణ ప్రజలు వాస్తవంగా సంబరాలు జరుపుకోవాల్సిన దినం. కాని, గడచిన ఏడున్నర దశాబ్ధాలుగా…
