నిత్య చైతన్య స్ఫూర్తి జార్జ్
‘‘నేటికి జార్జ్ మరణించి 51 సంవత్సరాలు అవుతున్న ఆయన అందించిన స్ఫూర్తి, ఆలోచన విధానాలు ఇంకా విద్యార్థుల గుండెల్లో చెరగనిముద్రగా ఉన్నాయంటే ఆయన ఆశయం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు..’’ తాను ఈలోకంలో భౌతికంగా లేకపోవచ్చు కాని తన ఇచ్చిన నినాదం తన ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. రెండు పదుల వయస్సులోనే ఆర్‌ఎస్‌ఎస్,…
