Tag # Nitish Kumar #to resign #as Bihar CM #on 30th

30న బిహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా

పాట్నా, మార్చి 27: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈనెల 30న తన పదవికి రాజీనామా చేయనున్నారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. ఈనెల 16న రాజ్యసభకు నితీశ్ ఎన్నికైన విషయం విదితమే. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రెండు సభల్లో పదవులు నిర్వహించరాదు. ఒక పదవిని 14 రోజుల్లోపు వదులుకోవాల్సి…