నిథమ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దాలి

-పర్యాటక-అతిథ్య రంగంలో కొత్త ధోరణులపై దృష్టి పెట్టాలి -అంతర్జాతీయ విద్యార్థులు, పర్యాటకుల్ని ఆకర్షించాలి – జాతీయ క్రీడా వారోత్సవాల్లో మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: పర్యాటక-అతిథ్య రంగంలో కొత్త ధోరణులపై దృష్టి పెట్టాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్(నిథమ్)లో…
