ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ రికార్డు

– వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ సమర్పణ – అత్యధికసార్లు ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా ఘనత న్యూదిల్లీ, జనవరి 30: నిర్మలా సీతారామన్ ఆర్థికమంత్రిగా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1న ఆమె పార్లమెంటులో బడ్జెడెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టనున్న 9వ బడ్జెట్ ఇది. పార్లమెంటులో 9 సార్లు…
