టీఎస్‌ఐఐసీ చైర్‌పర్సన్‌గా నిర్మలా రెడ్డి

అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఈరవత్రి అనీల్ పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టుల భర్తీ…34 క్పారేషన్లకు ఛైర్మన్‌ల నియామకం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : ఎంతో కాలంగా ఊరిస్తూ వొస్తున్న నామినేటెడ్ పదవులను కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు భర్తీచేసింది. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ…
