ములుగు జిల్లాకు నిర్భయ నిధి రూ.10 కోట్లు మంజూరు

కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవికి రాష్ట్ర మంత్రి సీతక్క కృతజ్ఞతలు దిల్లీ, ఆగస్టు 7: ములుగు జిల్లాకు నిర్భయ ఫండ్ కింద రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి ప్రకటించారు. అలాగే పెండిరగ్ నిధులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,…
