అవినీతితోనే నిరంజన్ రెడ్డి ఓడారు

– ఫామ్ హౌస్‌లు కట్టుకుని పార్టీకి చెడ్డ పేరు – మాజీ మంత్రిపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబరు 24: బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి చేసిన అవినీతికి వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బపడిందని వ్యాఖ్యలు…
