నిమ్స్ లో 5.44లక్షల మందికి వైద్యసేవలు

– హాస్పిటల్ డైరెక్టర్ బీరప్ప – అభినందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: నిమ్స్‌లో ఈ ఏడాది తొలి 7 నెల్లలో (జనవరి నుంచి జులై) 5 లక్షల 44 వేల మందికి వైద్య సేవలు అందించామని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలిపారు. నిమ్స్‌లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై శుక్రవారం…
