నిమిషకు శిక్ష పడాల్సిందే

బ్లడ్ మనీకి అంగీకరించం: మృతుడి సోదరుడు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్ : కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఉరి శిక్ష విధించాల్సిందేనని, బ్లడ్ మనీకి అంగీకరించేది లేదని మృతుడు తలాల్ మెహది కుటుంబం పట్టుబడుతోంది. ఆమెకు యెమెన్ ప్రభుత్వం విధించిన ఉరి శిక్ష బుధవారం అమలు కావాల్సి ఉండగా భారత ప్రభుత్వ ప్రయత్నాలతో వాయిదాపడిరది.…
