కారులోకి దూసుకొచ్చిన జంతువు

– తల్లి ఒడిలో నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారి మృతి భోపాల్, జనవరి16 : మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం కారులో వెళ్తుండగా అడవి జంతువు ఉన్నట్టుండి కారులోకి దూసుకురావడంతో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుణ ప్రాంతానికి చెందిన సోను జాట్…
