Tag #Nid day meals #students fasting #Harishrao

బిల్లుల బకాయిలు.. పిల్లలకు పస్తులు

–  మధ్యాహ్న భోజనం పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బిల్లులు మూడు నెలలుగా చెల్లించకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి టి.హరీష్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. 20 నెలల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన…