హైదరాబాద్‌లో ఎన్‌ఐఎ సోదాలు

వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు ఫోన్ తదితర వస్తువుల స్వాధీనం హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేపట్టారు. హిమాయత్ నగర్ లోని వరవరరావు అల్లుడు, సీనియర్ జర్నలిస్ట్ ’వీక్షణం’ పత్రిక ఎడిటర్‌గా ఉన్న ఎన్.వేణుగోపాల్ పాటు ఎల్బీనగర్ లోని రవిశర్మ, అనురాధ…
