పహల్గాం ఉగ్రదాడి ప్రధాని సూత్రధారిపై ఛార్జిషీట్

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పహల్గాం ఉగ్రదాడి కేసులో దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోమవా రంనాడు జమ్మూలోని ప్రత్యేక కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. దాడి ప్రధాన ఎస్ఈ సూత్రధారిగా పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద కార్య కలాపాలు సాగిస్తున్న లష్కరే తొయిబా కమాండర్ జాజిద్ జాట్ ను పేర్కొంది. హహల్గాం దాడి కేసులో లష్కరే…
