Tag News Headlines Breaking News Now

రేషన్‌ ‌కార్డు ఆధారంగా రైతుల గుర్తింపు

నేరుగా లబ్దిదారుల రుణ ఖాతాల్లో జమ సమస్యలుంటే 30 రోజుల్లో పరిష్కారం రైతు రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : పంటల రుణ మాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్‌ 12…

సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన పి.వి.

మాజీ ప్రధానమంత్రి కి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నివాళులు  సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ఆర్థిక ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన ఘ‌నత మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావుకు ద‌క్కుతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని దిల్లీలోని త‌న అధికారిక నివాసంలో పి.వి. చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఉమ్మ‌డి…

మహిళా అధికారుల సారథ్యం..

ఆ జాతరలు విజయవంతం..  ప్రజాతంత్ర : ప్రస్తుత 2024 మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. మాతృస్వామ్య వ్యవస్థకు ప్రాధాన్యతను కల్పించే ఈ మేడారం జాతర నిర్వహణలో  దాదాపు 90 శాతం నిర్వహణధికారులు మహిళలే కావడం యాదృశ్చికం. జాతర ఏర్పాట్లను మొత్తం తన భుజాలపై వేసుకొని గత ఆరునెలల నుండి ప్రతిరోజూ స్వయంగా…

పోలీస్‌ ‌శాఖ కాషాయీకరణ కుదరదు

రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సందే ఘాటుగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి డికె బెంగళూరు,మే24 : కర్ణాటకలో శాంతి భద్రతల పరిస్థితి పై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌  ‌పోలీసు అధికారులను హెచ్చరించారు. పోలీసు శాఖను కాషాయీకరణ చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సహించేది లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని తమ చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు ఎవర్నీ అనుమతించం. పోలీసు…