4న నూతన వీఆర్వోలకు నియామక పత్రాలు

– సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: నూతనంగా నియమితులైన ఐదు వేలమంది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లకు ఈనెల 5న ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఆరోజు సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్…
