కొత్త సంవత్సరం రోజే అబద్దాలతో షురూ

– హరీష్, కెటిఆర్‌పై ఎంపి చామల మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1: నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలు పెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఓవైపు హరీష్ రావు.. మరోవైపు కేటీఆర్ కలిసి కాంగ్రెస ప్రభుత్వం, ప్రజా…
