Tag #New Year #Kite festival #celebrated #in Spandana Ashramam

అందరినీ సంతోషపెట్టడమే నిజమైన పండగ

– హ‌న్మ‌కొండ ‘స్పంద‌న’లో న్యూ ఇయ‌ర్, సంక్రాంతి వేడుక‌లు హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6ః హన్మకొండ లోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి కైట్స్ ఫెస్టివల్‌ను మంగ‌ళ‌వారం నిర్వహించారు. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో…