ఎక్సైజ్ శాఖకు న్యూ ఇయర్ కిక్కు

– డిసెంబరులో రూ.5,102 కోట్లకు విక్రయం హైదరాబాద్, ప్రజాతంత్ర,జనవరి 1:రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు నూతన సంవత్సర జోష్ మరింత కిక్కిచ్చింది. మంగళ, బుధవారాలు రెండు రోజుల్లో ఏకంగా రూ.750 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబరు నెలలో మొత్తంమీద రూ.5,102 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబరు నెలకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ…
