కొత్త స్టాంప్ విధానం రూపకల్పనకు కసరత్తు

– వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లు – మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే ఆలోచన – పాత అపార్ట్‌మెంట్లకు స్టాంప్ డ్యూటీ వెసులుబాటు – రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్: ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనలకనుగుణంగా సాధారణ ప్రజలకు నష్టం కలిగించకుండా వ్యాపార ఒప్పందాలపై పారదర్శకత ఉండేలా స్టాంప్ విధానాన్ని భారతీయ…
