14న తెల్ల రేషన్ కార్డుల పంపిణీ

– ముఖ్యమంత్రి చేతుల మీదుగా శ్రీకారం – అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు – సన్న బియ్యంతో రాష్ట్ర జనాభాలో 84% మందికి లబ్ది – చట్టబద్దంగా బీసీలకు 42% రిజర్వేషన్లు – ముఖ్యమంత్రి సభ విజయవంతం చేయాలి – పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పిలుపు సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 11 :…
