రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు

మంత్రి పొన్నం ప్రభాకర్ నల్లగొండ, ప్రజాతంత్ర, జులై 12: వాహన ప్రమాదాలు చేస్తే అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేలా భవిష్యత్తులో చర్యలు చేపట్టనున్నట్లు రవాణా, బీసీ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాహనాల వెనకవైపు రిఫ్లెక్టర్ రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా వేసుకునే విధంగా జీవో తీసుకురానున్నమని, అలాగే డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు…
