రూ.232 కోట్లతో పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం

– మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణాలు రూ.232 కోట్లతో చేపట్టినట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో నిర్మించిన ఏఆర్ డిఎస్‌పి రెసిడెన్సీ క్వార్టర్స్, సీఐ, ఎస్‌ఐ క్వార్టర్లను,…
