ఇక తెలంగాణ ఆడబిడ్డ పార్టీ

– ఏప్రిల్ 25న పార్టీ పేరు, జెండా, ఎజెండాను ప్రకటిస్తా – శ్రీరామ నవమి అయినందున ప్రకటన చేస్తున్నా – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు నూతన రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు వెల్లడించారు.…
