కొత్త భవనంలో రోజుకో కొత్త అంశం
మారుతున్న డ్రెస్‌కోడ్ న్యూదిల్లీ, సెప్టెంబర్ 12 : లోక్‌సభ ఎన్నికలు సపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు వంటి అంశాలు ప్రస్తుతం చర్చీనీయాంశమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన…
