మిర్ ఆలం చెరువుకు కొత్త సొబగులు

– ఫ్యామిలీ టూరిస్టు హబ్‌గా అభివృద్ధి – అకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి – గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం – సస్పెన్షన్ బ్రిడ్జి, వాటర్ స్పోర్ట్స్, ఐలాండ్ల అభివృద్ధికి ప్రణాళికలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27 : చారిత్రక ప్రాధాన్యం కలిగిన మిర్ ఆలం చెరువుకు ప్రభుత్వం కొత్త రూపు, సరి…
