68 ఏళ్ల రోగికి కొత్త జీవితం

– ‘కేర్’లో అరుదైన ఆఫ్-పంప్ హార్ట్ బైపాస్ సర్జరీ సక్సెస్ =హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్ వైద్యులు దిల్లీకి చెందిన 68 ఏళ్ల రోగి గోక్లా నంద్‌కు అత్యంత క్లిష్టమైన ఆఫ్-పంప్‌కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆయన ప్రాణాలను కాపాడారు. తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాస…
