ధరణి పోర్టల్‌తో కొత్త భూ సమస్యలు
పథకం ప్రాకారం గులాబీ నేతల ఆక్రమణలు ప్రగతిభవన్ వేదికగా పెద్ద ఎత్తున భూదందాలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు ధరణి పోర్టల్ తెచ్చింది ప్రజల కోసం కాదని..గులాబీ లీడర్ల భూ దందా కోసమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ వచ్చాక కొత్త భూ సమస్యలు పుట్టుకుని వచ్చాయన్నారు. ఇదంతా ఓ పథకం ప్రకారం…
