Tag #New Jersey Governor #meets CM Revanth #Delhi #discussions on Education

సీఎం రేవంత్‌ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్‌ భేటీ

దిల్లీ, సెప్టెంబర్‌ 19: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్‌ పిలిప్‌ డి.ముర్పీ దిల్లీిలో శుక్రవారం భేటీ అయ్యారు. విద్య, గ్రీన్‌ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ (సినిమా రంగం), మౌలిక వసతులు (మెట్రో, పట్టణ రవాణా), మూసీ రివర్‌ ఫ్రంట్‌ తదితర అంశాలపై వారిద్దరూ చర్చించారు. తెలంగాణ విజన్‌-2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి…