కొత్త పరిశ్రమలు రావాలి

-యువతకు ఉపాధి లభించాలి – పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం – ఎవరినీ ఇబ్బంది పెట్టం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావాలి. ఇక్కడి యువతకు ఉపాధి దక్కాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…
