క్వాడ్ దేశాల పరస్పర విశ్వాసం… ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహం
జపాన్ వేదికగా క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మోడీ భేటీ… ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ టోక్యో, మే 24 : క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్ అనేది మంచి కోసం…
