నేడు రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్ శర్మ ప్రమాణం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ నూతన గర్నవర్‌గా నియామకమైన జిష్ణుదేవ్ వర్మ నేడు దవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం 5.03 గంటలకు ఆయన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు రాజ్‌భవన్ పేర్కొంది. రెండురోజుల కిందట కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. జిష్ణుదేవ్…