నేడు కొలువుతీరనున్న కాంగ్రెస్ కొత్త మంత్రివర్గం

భట్టికి ఆర్థిక, సీతక్కకు హోమ్…మదన్‌మొహన్‌కు ఐటి శాఖ? టిజెఎస్‌కు కోదండరామ్‌కు ప్రత్యేక గుర్తింపు డిసెంబర్ 6 : కాంగ్రెస్ కొత్త మంత్రివర్గం నేడు కొలువు తీరనుంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నాలుగు నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, మరికొందరు మంత్రులు ప్రమాణ…
