Tag #New Annadana building #inaugurated #Yadagirigutta

యాదాద్రిలో నూతన అన్నదాన భవనం ప్రారంభం

– తిరుమల తరహాలో భక్తులకు సౌకర్యవంతంగా నిర్మాణం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన శ్రీ శాంతా ఋష్యశృంగ అన్నప్రసాద వితరణ భవనాన్ని ఆలయ అధికారులు. బుధవారం ప్రారంభించారు. భక్తులకు పరిశుభ్రంగా, అత్యుత్తమ నాణ్యతాప్రమాణాలతో అన్నప్రసాదాలను అందించేందుకు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ భవనాన్ని ప్రత్యేకంగా రూపకల్పన…